ఎరుపగు యున్ని ధుస్తులు – 2
రారమ్మని పిలువ పద్మరాగపు నగలన్ – 2
కోరినవన్నియు నిచ్చెద – 2
మారాములు చేయకిపుడు మాధవి వినుమా
నాతో మారాములు చేయకిపుడు మాధవుని తెమ్మ
మరియాద మరియాద మరియాద కాదది
మాధవి వినుమా…….
అర్కుని కూరిమి ఆధివారపు సొమ్ము – 2 (మిశ్ర గతి )
హారణంబులిచ్చెద నలవాని గొని దెమ్ము – 2 (మిశ్ర గతి )
అర్కుని కూరిమి ఆధివారపు సొమ్ము – 3 (చతురస్రం )
తాకితటక ఝేకితటక తళంగుతక తధిగిణతొం – 2
తళంగుతక తధిగిణతోం త
తళంగుతక తధిగిణతోం తై
తళంగుతక తధిగిణతోం
అర్కుని కూరిమి ఆధివారపు సొమ్ము
హారణంబులిచ్చెద నలవాని గొని దెమ్ము – 2
మాధవి వినుమా…….మారియాద కాదిది మాధవుని తెమ్మ…..
ధణాం ధణత ఝణ ఝణుం ఝనుతధిమి
తత్ తరికిటతోం – 3