పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయకమోము చిన్న బోయిన మర్మమెమిరమాయలాడి బోధన నిను మాయచెసెర మందయాన యవతె నీకు మందు బెట్టెరాముందు తెలుపు నిప్పుడు మోవి విందు జేయరా ధర్మపురిని స్థిరముగ నెలకొన్న సామిగాధర్మము నన్నేలకోర నీకు మ్రొక్కెద