పాదకర్మలు (నాట్య శాస్త్రం)
శ్లో॥ ఉద్ఘట్టితః సమంచైవ తధాగ్రతల సంచారఅంచితః కుంచితః సూచీపాదః షోధాః ప్రకీర్తితః 1. ఉద్ఘట్టితము : వ్రేళ్ళపై నిలిచి, మడమ లతో భూమిని అదుముచుండుట ఉద్ఘట్టితపాదము. 2. సమము: పాదములను భూమియందు సహజముగా వుంచుట సమపాదము అనబడును. 3. అగ్రతల