కొలువైతివా రంగసాయి (దరువు)
జతి: తాం. తతోం. తతోం కిటతకతరికిటతోం – 2 తాంగిటతకతరికిటతక తత్తఝం తఝం ఝం (తరికిటతోం) – 3 తత్తఝం తఝం ఝం (త తరికిటతోం) – 3 తత్తఝం తఝం ఝం (త.ధి తరికిటతోం) – 3 తత్తఝం తఝం…
పద్యాభినయం – నల్లనివాడు – Lyrics
నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబుపై జల్లేడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే!
దేవి స్తుతి శ్లోకం (ధ్యాయేత్) – Lyrics
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మ పత్రాయతాక్షిం హేమాభం పీతవస్త్రాం కరకలిత లసత్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకార యుక్తం సతతమభయదాం భక్త నమ్రాభావానీం శ్రీ విద్యాం శాంతమూర్తి సకల సుర నుతాం సర్వ సంపత్ప్రదాత్రీ……..
అందముగా (ఆధ్యాత్మిక రామాయణ కీర్తన) Lyrics
తాం తాం తాం తాంతత్తఝేణు తాం – 4 ముక్తయింపు అందముగా నీకధవినవే రజ తాచాలసదనా – 2 అందముగా నీకధవినవే రజ తాచాలసదనా పరిహసితావి నిందితారవింద చంద్రవదనా కుందబృందసుందర రదనా – 2 అందముగా నీకధవినవే…….. మందయాన దశరధవసుధేశుడు మాన్యయశుడు…
హిందోళం తిల్లాన – Lyrics
– 3(నడక) + 3(జతి) + 2(ముక్తాయింపు) తధీం దీంతనన ధిరన ధీంతధీం ధి తిల్లాన తాన తాన ధి తిల్లాన తిల్లాన – 10 తధీం దీంతనన ధిరన ధీంతధీం ధి తిల్లాన తాన తాన ధి తిల్లాన తిల్లాన…
శివ శ్లోకం – గంగా తరంగ – Lyrics
గంగ తరంగ రమణీయ జటాకలాపం – 2 గౌరి నిరంతర విభూషిత వమాభాగం – 2 నారాయణప్రియ మనంగ మతాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాదం – 2
ఏమో తెలియదె (పదం) – Lyrics
ఏమో తెలియదె ఇది ఏమో ఎరుగనే – 6 12 ఎంతో మధురమే ఇది ఎంతో రుచిరమే – 2 ||ఏమో తెలియదె || మదన జనకునికి మనసు లగ్నమై మరులు కురిసె సరస సూరత – 2 హాయి గలిగి…
గోవర్థనగిరిధార – తరంగం – Lyrics
గోవర్థనాగిరిధార ……… గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార………………… శ్రీవత్సంకిత శ్రీకౌస్తుభదర – 4 భావక భయకర…
రంగుగా నా మెడ – Lyrics
రంగుగా నా .. మెడ మంగళ సూత్రము – 4 పొంగుచూ కట్టిన సంగతి మరచేవో – 2 రంగుగా నా మెడ …. అధర సుధా రస మధురము గ్రోలిన – 2 ప్రధమ సమాగమ విధమెల్ల మరచేవో –…
సిగ్గయేనోయమ్మ – Lyrics
మాధవీ.. ఇంతోటి ఆడవారిలో…. ఇంతటి మగవారిలో సత్యభామ.. ఈ సత్యభామ మగని పేరు చెప్పినదంటే సిగ్గకదటే ఓయమ్మ…… ఔను సిగ్గకదటండీ…. సిగ్గయే నో యమ్మా వానిపేరు చెప్ప నాకు – 9 సిగ్గయే నో యమ్మా చిన్ననాట నుండి – 3…