"Banner promoting Rudra Kalakshetram’s Kuchipudi education project for schools, featuring 'Grade 1 - Syllabus' announcement with student activity photos and certification logos."Kuchipudi in School Academics – Empowering young learners with the art of tradition through Rudra Kalakshetram’s structured syllabus."
RKCS School Grade-1 Syllabus

Unit 1

Theory

Introduction: Teacher / Course / Kuchipudi / Rudra Kalakshetram;

Definitions :

Nritta, Nrutya, Natya, Lasya, Tandava, Paatra, Kinkini

Adugu / Adavu / Jathis; Jaati/ Laghuvu /Dhrutam / Anudhrutam / Taalam / Taala Shadaangamulu

Nāṭyotpatti – A basic understanding of how dance evolved

Benefits of learning Classical Dance. Difference between dance learners and other students

Finger names and AsamyutaHasthas (Single Hand Guestures) according to Abhinaya Darpana

Kuchipudi and other Indian Classical Dance forms with States

Explain Sapta Taala Slokas and indicate names

Unit 2

Slokas

 Girijārṇava, Praṇamya śirasā, Dēvatānāṁ, Viṣṇuśakti, Samudra vasanē., Kaṭīkarṇa,  

Prayēṇa karaṇē, Kaṇṭhēnālambayēt, Yatō hasta and Duḥkhārtānāṁ

Unit 3

Practical

Maintain “Aramandi” Posture for 5 Minutes

All 1st half steps

Trisra Jaati steps

Item –  Chinna Vinayaka Kowtwam

MooshikaVaahana

RKCS School Grade-1 Syllabus

Unit 1

సిద్ధాంతం

పరిచయము: గురు / కోర్సు / కూచిపూడి / రుద్ర కళాక్షేత్రం

నిర్వచనములు : నృత్తము – నృత్యం – నాట్యము – లాస్యము – తాండవము – పాత్ర – కింకిణి

ఆడవు / అడుగు / జతి / జాతి / లఘువు /ధృతమ్ / అనుదృతమ్ /తాళం / తాళ శబ్దంగములు

నాట్యం ఉద్భవించిన విధానమును (నాట్యోత్పత్తి)

క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు. నృత్య అభ్యాసకులు మరియు ఇతర విద్యార్థుల మధ్య వ్యత్యాసం

చేతివ్రేళ్ళకు సంస్కృతంలో పేర్లు తెలుపండి మరియు అభినయ దర్పణం ప్రకారం అసంయుత హస్తములను వివరించండి

కూచిపూడి మరియు ఇతర భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలు– రాష్ట్రాలు

సప్త తాళ శ్లోకముల వివరణ మరియు పేర్లు

Unit 2

శ్లోకాలు

గిరిజార్నవ –ప్రణమ్యశిరస –దేవతానాం – విష్ణు శక్తి – సముద్ర వసనే  – కటీ కర్ణ – ప్రాయేణ కరణే –కంఠేనాలంబయేత్–యతోహస్త–దుఃఖార్తానాం

Unit 3

ప్రాయోగికం

ఐదు నిముషములు వరకు అరమండి భంగిమ

ప్రధమ భాగం అడుగులు (ధిధి తై – తాం దిగి దిగి తా – తత్తై హిత్త – తైతాకిటతక – దిగిదిగితా)

తిశ్ర జాతి  అడుగులు (తాం తత్త దింద)

నృత్యాంశం  : చిన్న వినాయకకౌత్వం

                మూషిక వాహన

By admin