తాళం : ఆధి తాళం

నమశ్శివాయతే హర హర నమోభవాయ హర హర – 10

జతి: తా – తైత్త తక తై – తైత్త తక – తధి ధణా ధణత తధిగిణత

తధి ధణా ధణత తధిగిణత తక ధిగి ఝణు కిటతకతరికిటతొం

సమానాదిక  రహితాయ  శాంతాయ స్వప్రకాశాయ  – 2

ప్రమోద పూర్ణయ భక్తౌకాపాలనాయ – 2                || నమశ్శివాయతే||

జతి: కిట తక తదిగిణతోం

           తక తదిగిణతోం

                   తదిగిణతోం

                     దిగిణతోం

                        గిణతోం

మందహాస వధానార  వింధ  సుంధరాయ -4

యోగి బృంద ఆనంధితాయా శత్రుభీకరాయ – 2

ఇందు సూర్య అగ్ని నేత్రాయ వందిత ప్రమధానాధాయ – 2

నంది వాహనాయ భూషిత బృందారకాయ హర హర -2      || నమశ్శివాయతే ||

జతి:తధణ తఝణు తధిమి తకిట  కిటతకతరికిటతోం – 3

                                           కిటతకతరికిటతోం – 2 

గంగా అభంగా తరంగ సంగత ఝటాజఝూటాయ – 2

సంగీత లోలాయ శుభ సంగతాయ – 2

అంగజ అంతరంగ మధ భంగాయ స్పటికోప మాంగాయ శ్రీ శేషశైలాభిసమిత్ర – 2   || నమశ్శివాయతే ||

By admin