కృష్ణం కాలయసఖి సుందరం బాల కృష్ణం కాలయసఖి సుందరం – 17
కృష్ణం గత విషయ తృషణం జగత్ర్పభ విష్ణుం సురారి గణ జిష్ణుం సదా బాల
||కృష్ణం||
నృత్యంత మిహముహు రత్యంతమపరిమిత
{8+5+(8+5):-5th జతి:-}
జతి: తధణ ధణ తఝణు ఝణు తధిమి ధిమి తద్ధి తకధిణతోం – 2
తధణ ధణ తద్ది తకధిణతోం – 2
తద్ది తకధిణతోం – 4
తకదినతోం – 3
తద్ధితకదిన తోం
ద్ధిత్తకదిన తోం
తకదినతోం – 3
తద్ధింగిణత
తక తద్ధింగిణత
తకదిగు తద్ధింగిణత
తఝంత తకిట తద్ధి తాంగిటతక తరికిటతక తఝంత తకిట తరికిట తరికిట తరికిట తోం
తఝంత తకిట తద్ధి తాంగిటతక తరికిటతక తోం తతోం త.ధి. తతోం
తరికిట తరికిట తరికిట తోం – 2
తరికిటతోం – 4
నడక…………..
త ధి త్తా తఝం తధిగిణత
ధి త్తా తఝం తధిగిణత
త్తా తఝం (తధిగిణత) -3
త ధి త్తా తఝం తకతధిగిణత
ధి త్తా తఝం తకతధిగిణత
తఝం (తకతధిగిణత)- 3
తకధిగుతధిగిణత
నృత్యను కుల మఖిల సత్యం సదాబాల – 2 ||కృష్ణం||-2½
అర్ధం శిధిలీకృతానర్ధం శ్రీనారాయణ తీర్ధం పరమ పురుషార్ధం సదా బాల – 2 ||కృష్ణం||-2½
||సఖి సుందరం||- 3