జతి: తద్దీ తక తదిమి తకిట తక ఝంత

ఝగ తతోంత  ధృగుడుతక రుంత

ధృగుడు ఝగకిట కిణతక ణంత

తగణంతక – తకరుంతక –  తగణంతక

కిటతక  తగణం – తగణం-తకుంతరికిటతక

తరిత తరిత దిమి – తధిమి  తకిటతం  తెహిదత్తతాం

 

పల్లవి: రారా  (తధిగిణత)

రారా..  తరికిటతకదింద.. రారా

(యదువంశ శుధాంబుది చంద్ర) (స్వామి రారా)

2

 

1+2+1+2+1+1+2+2 *

1+1+2+2+ *

1+1+2+1+2+1+1+2+1+2++1+1+2

1+2+1+1+2+2 *

1+1+2+1+2+1+1+2+1+2+1+1+2 

1+2+1+2+1+1+1+2+1+2+1+1 +2 +2 *

1+1+2+1+2+1+1+2+1+1+2 +1+2

1+1+2+1+2+1+1+2+1+2+1+1+2

1+2+1+1+2+1+2+1+1+2+1+1

2+1+2+1+1+ రత్నాకర సమగంభీ

రత్నాకర సమగంభీర -4

శతకోటి మన్మధాకర – 4

భాసుర భుజబలరణసూర  – 2

నారీజన మానస చోర – 6

మమ్మేరు సమానాధీర – 6

కవిజన పోషక మందార – 2

పరరాజ శత్రు సంహార – 2

భారతశాస్త్ర నిధి నీవేర – 6   నీవేర నీవేర

భారతశాస్త్ర నిధి నీవేర – 10

సరసతగల దొర నీవేర – 2  నీవేర నీవేర

సరసతగల దొర నీవేర – 2

నను కరుణ చూచుటకు వేళరా ఇది  వేళరా చలమేలరా

మద బునర నీదానరా  నన్నేలుకోరా……………

రారా యదువంశ శుధాంబుది చంద్ర స్వామి

 రారా యదువంశ శుధాంబుది చంద్ర  

రత్నాకర సమగంభీర – 2

శతకోటి మన్మధాకర – 2

భాసుర భుజబలరణసూర – 2 

నారీజన మానస చోర- 2

మమ్మేరు సమానాధీర – 2

కవిజన పోషక మందార – 2

పరరాజ శత్రు సంహార – 2

భారతశాస్త్ర నిధి నీవేర  – 2

సరసతగల దొర నీవేర – 2  నీవేర

నను కరుణ చూచుటకు వేళరా ఇది  వేళరా చలమేలరా

మద బునర నీదానరా  నన్నేలుకోరా……………

జతి: తా ధణాంధణ – ధిమింధిమి – కిణంకిణ – తతతరి తతతరి – 2

తా – కిటతక – ధి – కిటతక – తాతా – కిటతక – ధిధి – కిటతక

తొంగిటతక తక్కిటతక ఝం తధిగిణతొం – 3

By admin