జతి: తాం. తతోం. తతోం కిటతకతరికిటతోం – 2

                             తాంగిటతకతరికిటతక 

      తత్తఝం తఝం ఝం (తరికిటతోం) – 3

      తత్తఝం తఝం ఝం (త తరికిటతోం) – 3

      తత్తఝం తఝం ఝం (త.ధి తరికిటతోం) – 3

      తత్తఝం తఝం ఝం (త.ధి.త్త తరికిటతోం) – 3

      తధికిటతోం తధికిటతోం తద్ధి కిటతకతరికిటతోం

కొలువైతివా రంగసాయి హాయి – 6

కొలువైన నిను చూడ కాలవా కన్నులు వేయి – 3

                                                                                                          ||కొలువైతివా|| – 1½

జతి: తత్తఢీంకు తత్తఢీంకు తఢీంకు తోం తత్తోం – 2

      తత్తఢీంకు తఢీంకు తోం తత్తోం – 2

      తఢీంకు తోం తత్తోం – 2 

      తకదిన

      {త.ద్ధీంకు తతద్ధీంకు (కిటతకతరికిటతోం) – 3} – 3  

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి – 8

చిరునవ్వు విరజాజు లేవోయి ఏవోయి – 3

                                                                                                          ||కొలువైతివా|| – 1½

 

జతి: తత్తఝంత తకతఝంతా తరికిటతకధీం తకధికు తధీంగిణత – 2

       తఝంతా తరికిటతకధీం తకధికుతధీంగిణత – 2

       తఝంత ధణంత తకుంత రితంత తరికిటధీం

       దిగిణత

          గిణత – తదిగిణత – తకతధిగిణత – తకధిగుతధిగిణత  

సిరిమోవి దమ్మిపై మరి మరి క్రీగంట – 6

పరచేటి ఎలదేటు లేవోయి ఏవోయి – 4

                                                                                                          ||కొలువైతివా|| – 1½

 

జతి: ఝణుత తక తగణ ధణాంధణ ధిమిత కిణ కిణకు ధిమింధిమి

        ఝగత ఝగణకు తగణకు తద్ధణత – 2

        తక ధణత ధణత ధింద తాం

        తక ఝణుత ఝణుత దిందతై

        తఝంత తక ధణంత తక తరుంత తక రితంతక

        తఝంత ధణంత తరుంత రితంత

        తాతెహితై తెహితత్తత్తాం 

ఔర ఔరౌరా ఔర ఔరౌరా

రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి – 4

ఉరమందు తులసి సరులందు కలసి మణి అందముగ వహించి – 4

సిస్తయిన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగా ధరించి – 5

ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరునుంచి – 6

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి – 2

ముజ్జగములు మొహంబున తిలకింపగ పులకింపగ – 4

శ్రీ రంగమందిరా నవ సుందరా పరాక్ – 3

జతి:

By admin