నాట్య శాస్త్ర కర్తల పేర్లు

శ్లో॥      శంభుర్ గౌరీ తధా బ్రహ్మా మాధ వో నందికేశ్వరః |
దత్తిలో కోహ ళశ్చైవ యాజ్ఞవల్క్యశ్చ నారదః ॥
హనుమాన్విఘ్న రాజశ్చ షణ్ముఖోధ బృహస్పతిః |
అర్జునో రావణళ్ళైన కన్యాబాణ సుతా తధా ॥
ఏతే భరత కర్తారోభువనేషు ప్రకీర్తితాః ॥
తా: శివుడు, గౌరి, బ్రహ్మ, విష్ణువు, నందికేశ్వరుడు, దత్తిలుడు, కోహళుడు, యాజ్ఞ వల్క్యుడు, నారదుడు, ఆంజనేయుడు, విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు, బృహస్పతి, అర్జునుడు, రావణుడు, ఉషాకన్య ఈ పదహారుగురు భరతశాస్త్ర కర్తలుగా లోకములో కొనియాడబడుతున్నారు.
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *