Rudra Kalakshetram - A New Generation for Cultural Heritage
A one stop solution for Indian Arts particularly Kuchipudi Education
రంగుగా నా .. మెడ మంగళ సూత్రము – 4
పొంగుచూ కట్టిన సంగతి మరచేవో – 2
రంగుగా నా మెడ ….
అధర సుధా రస మధురము గ్రోలిన – 2
ప్రధమ సమాగమ విధమెల్ల మరచేవో – 2
రంగుగా నా మెడ…
సెయ్యకు రమ్మని పైయదలో – 2 ( చేయి )
వేయగా వచ్చిన సంగతి మరచేవో – 2
రంగుగా నా మెడా ……