రాజీవాక్షుడు రాజగోపాలుడు రాధాలోలుడు రయమున వెడలేన్ – 6
తీరైన కస్తూరి తిలకము దిద్దియు – 2
త్రిమూర్త్యాత్మకమని తెలియబరచుచును – 3
||రాజీవాక్షుడు||
నీల మేఘ శ్యాముడు యడద యురము వాడు – 3
నెమ్మము చంద్రుడు నెరికుంతలమువాడు – 2
||రాజీవాక్షుడు||
కోటి మన్మధకరి గోవర్ధనగిరిధార – 5
గోపీజనోద్ధారీ కుచేల పురివారి – 3
||రాజీవాక్షుడు||