జతి: దందణ ధిందిమి ధిమితదికు – 2

తద్ధికు తకుంతాకుం తత్తతరి తరితరి

తత్తారితకుం తతతరి కిణనక

తక్కిణాంత తక్కిణాంత కిటతక ఝం – 2

తత్త ధిధి నంగుడు తత్తక నంతరి ఝంతరి కుంతరి కిటతక – 2

తకిట తకిట తకిట తకిట తకిట

త తరికిటతోం – 3

పల్లవి: దశరధ వార కుమారుడవైతివి – 12

దైవ కౌశి యాగము కాచితివి – 2

రాసికుడ సీతను పెండ్లాడితిని – 2

రవికులమున బలవంతుడవైతివి – 2

జతి: ఝంతగణాదిరి జాజాగదిడిం – 2

అంతట వానవాసము జేసితివి – 3

ఆడిన మయమృగ వెంబడిబోతివి – 2

చింతిత ఇది మన వశమనుకుంటివి – 2

జతి: ధీను దణంతక ధిత్తరిణంతరి – 2

జఠాయు తెలుపగ వినుమని అతనికి – 2

చెడని పదవిగా నొసగిన వెనుక – 2

జతి: తత్తహిత్త హిత్త త్తాం తత్తహిత్త తదిగిణతోం – 2

హనుమంతుని చే అభయమొసగితివి – 2

అల సుగ్రీవుని ఆదరించితివి – 2

జతి:తతరి తరిత కిణ తరిత తరిత ఝం

తరిత తరిత ధణ తరిత తరిత ఝం        

జయముగ వృక్షము చాటున నుంటివి – 2

శరణము వాలిని కూలనేసితివి – 2

జతి: హుంతక ణాంతక హుంతణాంత తక – 2

వానర సేనల దండు కూర్చితివి – 2

వారది గట్టిగ బందించితివి…….. – 2

జతి: దాగది గదిదిం దాదా గదిదిం – 2

శరణని వచ్చిన వాని గాచితివి – 2

హరి హరి హరి రణి  బిరుదు గట్టితిని – 2

జతి: తక్కిట కిటతక తాక్కిటకిటఝం – 2

అసురుని కులనెల హతము జేసితివి – 2

అరయ తమ్మునకు అభయమొసగితివి – 2

జతి: దం దం దణదణ దానుదణందణ – 2

లంకకెక్కి ఆలంక కూల్చితివి – 2

అగ్గలించి రావనణు  దుంచితివి – 2

జతి: తదిమి తకిట తక ఝణుతరికిటతక -2

పట్టము గట్టి విభీషను లంకలో – 2

పెట్టి వెడలితివి సీత సమేతుడవై – 2( లంకలో )

అట్టి అయోద్య పట్టణమున మరి – 2

పట్టభద్రుడై ప్రబలిన రామా – 2

దిట్టముగా పెరుందేవిని గూడియు – 2

గట్టిగ భక్తుల పట్టి శుభములన్ – 2

కట్టడి చేసిన కరి వరద

పెట్టేద పదివేల సాష్టాంగ దండము పెంపుగ చూడును 

పరాకు రామ పరాకు రామ పరాకు లేనని

నాదిరి దిరిదిరి నంనం తాతా దిరిదిరి తళంగు తదిగిణ 

జతి: తాం తత్త తతరి తాం – 2

        తత్త దింద – 2

       తత్త త దింద – 2

       తత్త తత్త దింద – 2

       తత్త తత్త దింద తత్త దిందదింద – 2

     తరికిటత దింద – 2                                         

     తరికిట తరికిట దింద – 2 

     తరికిట తరికిట తరికిట తరికిట తత్త  దింద -2

     తరికిట తరికిట దింద – 2

     తరికిట దింద – 2

     తక తరికిటతక

      ధిం ధిం ధిం ధిన్నకిటతక ధిం – 2

      ధి ధి ధిన్నకిటతక – 2

      ధి ధిన్నకిటతక – 2

       ధిన్నకిటతక – 2

తధిత్త ధిత్త తధిత్త ధిత్త ధిత్త ధిత్త

తధి తఝం తధిగినత

 ధి తఝం తధిగినత

    తఝం తధిగినత

            తధిగినత – 2

 తధి తఝం తక తధిగినత

   ధి తఝం తక తధిగినత

      తఝం తక తధిగినత

               తక తధిగినత – 2

తధి తఝం తకధికు  తధిగినత

ధి తఝం తకధికు  తధిగినత

    తఝం తకధికు  తధిగినత

             తకధికు  తధిగినత – 2

తధి తఝం తకధికు కిటతకతరికితటక

  ధి తఝం తకధికు కిటతకతరికితటక

     తఝం తకధికు కిటతకతరికితటక

               తకధికు కిటతకతరికితటక- 2 నడక………………

By admin