మాధవీ.. ఇంతోటి ఆడవారిలో…. ఇంతటి మగవారిలో
సత్యభామ.. ఈ సత్యభామ మగని పేరు చెప్పినదంటే
సిగ్గకదటే ఓయమ్మ……
ఔను సిగ్గకదటండీ….
సిగ్గయే నో యమ్మా వానిపేరు చెప్ప నాకు – 9
సిగ్గయే నో యమ్మా చిన్ననాట నుండి – 3
వాని పేరు చెప్ప వాడుక లేదమ్మా – 2
|| సిగ్గయే నో యమ్మా ||
వసుదేవ తనయుడై వసుధ జన్మించిన – 3
పశులకాపరి గొల్ల బాలుని పేరు చెప్ప – 2
వసుదేవ తనయుడై……
వసుదేవ తనయుడై వసుధ జన్మించిన – 3 ( మిశ్ర గతి )
తాకిటతక ఝేకిటతక తళంగుతక తధిగినతొం – 2
తళంగుతక తధిగినతొం తా
తళంగుతక తధిగినతొం తై
తళంగుతక తధిగినతొం
వసుదేవ తనయుడై వసుధ జన్మించిన
పశులకాపరి గొల్ల బాలుని పేరు చెప్ప – 4
|| సిగ్గయే నో యమ్మ ||