Month: May 2025

అష్టవిధ శృంగార నాయికలు – లక్షణం- అవస్థలు

శ్లో॥ స్వాధీనపతికానైవ తధా వాసక సజ్జికా విరహాత్కంఠితా ప్రోక్తా విప్రలబ్ధిచఖండితా కలహాంతరితాచైన తధాప్రోషితభర్తకా తధాభి సారికాచైవ మష్టధా నాయికామతాః ॥ తాత్పర్యం: స్వాధీనపతిక, వాసక సజ్జిక, విరహాత్కంఠిత, విప్రలబ్ధ ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తకు అభిసారిక అని నాయికా అవస్థలు ఎనిమిది.