ఝెణుత.. ఝెణు ధణంత ధిమికిట కిణత
కిణ ధణకుధీమంధిమి ఝగత ఝగానకు తగణకు
తద్ధణ.. తెహితత్తత్తాం..
ఔర.. సరసుఔరా
ధణ ధణత సరసుఔరా – 4
ఔరా ఔరారా ఔరారా..
నాదగు కవికృతి గైకోరా – 2
ఈ భువి నీ సరి ఉన్నారా – 2
ఉన్నారా – 3
రూపమున మన్మధుడవఎరా – 2
శిబి కర్ణుల మించు ఉనదార – 2
సరసాద్భుత కవితసార – 2
సంగీతము నీ సోమ్మేరా – 2
గుణ నిధి నీవాని విన్నార – 2
విన్నారా – 2
వర నీరద సమ గంభీర – 2
రణ నిపుణ విజయ భళ్ సూర- 2
ప్రేతాప సింహేంద్ర కుమార – 2
శ్రీ వెలసిన తుళజ వాధీర – 2
భళి భళిరా.. శహభాసురా.. సల్లామురా..
దయ చూడరా.. నీదానరా..
నన్నేలుకోర భోశలాధిశ్వరా..
జతి: త-ధణాంధణ ఝణుంఝణు ధిమింధిమి తకతరి తకఝణు – 2
తా-కిటతక ధి-కిటతక తత్త-కిటతక ధిధి-కిటతక
తంగిటతక తరికిటతక ఝం తధిగిణత – 2
తంగిటతక తరికిటతక ఝం తకతధిగిణతోం