“Preserving Tradition. Sharing Knowledge. Bringing Classical Arts Closer to Every Learner.”

Kuchipudi Narthana Diksoochi
Certificate Course: Theoretical & Practical Guide
A comprehensive learning guide designed for students pursuing the Kuchipudi Certificate Course.
This publication brings together theoretical and practical learning material to support students in understanding and preparing for their Certificate Course.
Medium: English
Ideal for: Students of the Kuchipudi Certificate Course of Potti Sriramulu Telugu University.
Price: ₹450/- Postage & Handling extra, as applicable.
Delivery: Available across India.

కూచిపూడి నర్తన దీక్షూచి
(సర్టిఫికెట్ కోర్స్ సిద్ధాంత–ప్రాయోగిక దీపిక)
కూచిపూడి నృత్య సర్టిఫికెట్ కోర్సును అభ్యసించే విద్యార్థులకు సిద్ధాంత మరియు ప్రాయోగిక అంశాలలో మార్గదర్శకంగా రూపొందించిన అధ్యయన గ్రంథం.
కూచిపూడి నృత్య విద్యను క్రమబద్ధంగా అభ్యసించడానికి, పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి, పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడే విధంగా ఈ గ్రంథం రూపొందించబడింది.
భాష: తెలుగు
ఎవరికి ఉపయోగపడుతుంది: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి సర్టిఫికెట్ కోర్సు విద్యార్థులకు.
ధర: ₹400/- తపాలా మరియు ప్యాకింగ్ ఛార్జీలు అదనం (పంపించే ప్రాంతాన్ని బట్టి వర్తిస్తాయి).

నర్తన శ్లోక సంహితం
నాట్య సంబంధిత శ్లోకముల సమాహారం
నాట్య విద్యను అభ్యసించే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కళాభిమానులకు ఉపయోగపడే విధంగా నాట్య సంబంధిత శ్లోకాలను సంకలనం చేసి, వాటికి తెలుగు వ్యాఖ్యానాన్ని అందించిన గ్రంథం.
ప్రత్యేకతలు:
- నాట్య సంబంధిత శ్లోకాల సంకలనం – తెలుగు వ్యాఖ్యానం – భారతీయ శాస్త్రీయ నృత్య విద్యార్థులకు ఉపయోగకరమైన అధ్యయన వనరు
సంకలనం & తెలుగు వ్యాఖ్యానం: నాట్యవిశారద మాచిరాజు రాజేష్, M.P.A. (కూచిపూడి)
భాష: సంస్కృత శ్లోకాలు – తెలుగు వివరణతో.
ధర: ₹200/- తపాలా మరియు ప్యాకింగ్ ఛార్జీలు అదనం (పంపించే ప్రాంతాన్ని బట్టి వర్తిస్తాయి).

Narthana Sloka Samhitham
A Sacred Compendium of Dance-Related Slokas
A thoughtfully compiled collection of Sanskrit slokas associated with Indian classical dance traditions.
This publication brings together traditional dance-related slokas in one volume, serving as a valuable reference for students, teachers, researchers and enthusiasts of Indian classical dance.
Highlights:
- A collection of dance-related Sanskrit slokas
- A valuable reference for the study of Indian classical dance
- Useful for students, teachers and dance practitioners
Compiled and Annotated by:
‘Natyavisharada’ Machiraju Rajesh, M.P.A. Kuchipudi
Language: Sanskrit Slokas with English presentation.
Price: ₹200/- Postage & Handling extra, as applicable.
