మండూక శబ్దం | Manduka Sabdam

తెలుగు సాహిత్యం

పల్లవి

దిగిదిగిదిగి దిగిదిగిదిగిదిగి ॥4॥
తాం తద్ధీం

జతి

తధణంధిమి తహతఝంతరి
తద్ధణంధిమి తహతఝంతరి

ఝంత ఝగంతరి ఝగంత కుకుందరి ॥2॥

కుకుంద తకుందరి తరికు కిణ తరితాం
తెహితత్తతాం ॥2॥

తణ్ణనంతా తాఝగంతరి ॥2॥

పొన్నమల్లెలు పొగడ పువ్వులు ॥4॥
సన్నజాజుల సంపతీ

పొన్నమల్లెలు పొగడ పువ్వులు ॥2॥
సన్నజాజుల సంపతీ

తక్కిణ్ణం క్కిణ్ణం తకఝం తగణం
తకుందరి కిటతక ॥2॥

తక్కిణ్ణం క్కిణ్ణం తతరికిటతక ॥2॥

తక్కిణ్ణం క్కిణ్ణం క్కిణ్ణం

తద్ధి తకుదినత
ద్ధి తకుదినత
తకుధినత ధినత

తకధికు కిటతకతరికటతోం ॥3॥

పూలవాసన చాల కలిగిన
వనము లోపల దనరుచుండగ ॥2॥

దనరుచుండగ ॥4॥

తాకుతగణకు డేకు కిణనక ॥2॥

తటాకమున మండూక శబ్దము
కమల ॥2॥

డగడ డగడగ డగడ డగడగ
డగడ డగడగ డగం

నగణ నగనగ నగణ నగనగ
నగణ నగనగ నగం

ఝగఝ ఝగఝగ ఝగజ ఝగఝగ
ఝగఝగ ఝగఝగ ఝగం

డగ డగం
నగ నగం
ఝగ ఝగం

డగం
నగం
ఝగం

ధణ్ణత్తా తేయ్యా ధిమ్మిత్త

బాగుగా ఎంతో బాగుగా
ఎంతో బాగుగా

ఈలాగు ఘన మండూకములు ఘోషింపగా ॥2॥

జతి

ఝే తరికిట తాహంధిత్తా
ఝే ఝే ఝంతరి దిగిధిత్తా

ధిత్తకుదికు దృగుడు దృగుడు ధిత్తా

తద్ధి తగుకు ధిగుకు
తద్ధి తగుకు ధిగుకు
తత్తత్తోంగు తరికిటతకధీం ॥3॥

కరకర్రటకర్రడాకుకు
డాకు డేకుకు డేకు డింకుకు

సంచారి

గజేంద్రమోక్షం కథనం

ధీను తకిట తకుంత తరికిట ॥2॥

జానకీ కళ్యాణ భుజబల భీమ
జగదభిరామ శ్రీ రఘురామ
జయ రఘురామ వరకోదండ రామ సలామ్ ॥2॥

సలామ్ ధి ధి సలామ్ ॥2॥

తాకిటతక తా తా కిటతక
ఝే కిటతక ఝే ఝే కిటతక
తాకిటతక తరికిటతోం ॥3॥

ధిం ధింతక తద్దోదింద
ధింతకిట తద్దోదింద ॥2½॥

తధిగిణత ॥3॥

తెలుగు భావం

సువాసనలతో నిండిన అందమైన పూలవనంలో ఉన్న తటాకం వద్ద కప్పలు చేసే శబ్దాలను లయబద్ధమైన జతులతో ఈ శబ్దంలో చిత్రీకరించారు. ప్రకృతి సౌందర్యం, మండూకాల కదలికలు, వాటి అరుపులను నృత్యం మరియు లయ ద్వారా మనోహరంగా ప్రదర్శిస్తారు.

సంచారి భాగంలో గజేంద్రమోక్ష ఘట్టాన్ని అభినయిస్తూ, జానకీ వల్లభుడైన శ్రీరాముని పరాక్రమాన్ని మరియు మహిమను స్తుతిస్తారు.

English Lyrics

Pallavi

Digi digi digi digi digi digi digi digi ॥4॥
Taam taddheem

Jati

Tadhanandhimi tahata jhantari
Taddhanandhimi tahata jhantari

Jhanta jhagantari jhaganta kukundari ॥2॥

Kukunda takundari tariku kina taritaam
Tehitatta taam ॥2॥

Tannanantaa taa jhagantari ॥2॥

Ponna mallelu pogada puvvulu ॥4॥
Sanna jaajula sampatee

Ponna mallelu pogada puvvulu ॥2॥
Sanna jaajula sampatee

Takkinnam kkinnam takajham taganam
Takundari kitathaka ॥2॥

Takkinnam kkinnam tatarikita thaka ॥2॥

Takkinnam kkinnam kkinnam

Taddhi takudinata
Ddhi takudinata
Takudhinata dhinata

Takadhiku kitathaka tarikatathom ॥3॥

Poola vaasana chaala kaligina
Vanamu lopala danaruchundaga ॥2॥

Danaruchundaga ॥4॥

Taakutaganaku deku kinanaka ॥2॥

Tataakamuna Manduka Sabdam
Kamala ॥2॥

Dagada dagadaga dagada dagadaga
Dagada dagadaga dagam

Nagana naganaga nagana naganaga
Nagana naganaga nagam

Jhaghajha jhaghajhaga jhagaja jhaghajhaga
Jhaghajhaga jhaghajhaga jhagam

Daga dagam
Naga nagam
Jhaga jhagam

Dagam
Nagam
Jhagam

Dhannattaa teyyaa dhimmitta

Baagugaa entho baagugaa
Entho baagugaa

Eelaagu ghana mandukamulu ghoshimpagaa ॥2॥

Jati

Jhe tarikita taahandhittaa
Jhe jhe jhantari digidhittaa

Dhittakudiku drugudu drugudu dhittaa

Taddhi taguku dhiguku
Taddhi taguku dhiguku
Tattattongu tarikita takadheem ॥3॥

Karakarrata karradaakuku
Daaku dekuku deku dinkuku

Sanchari

Narration of Gajendra Moksham

Dheenu takita takunta tarikita ॥2॥

Janaki Kalyana bhujabala Bhima
Jagadabhirama Sri Raghurama
Jaya Raghurama vara Kodanda Rama salaam ॥2॥

Salaam dhi dhi salaam ॥2॥

Taakitathaka taa taa kitathaka
Jhe kitathaka jhe jhe kitathaka
Taakitathaka tarikitathom ॥3॥

Dhim dhintaka taddodinda
Dhimtakita taddodinda ॥2½॥

Tadhiginata ॥3॥

English Meaning

Manduka Sabdam portrays a beautiful, fragrant flower garden filled with jasmine and other blossoms. Near the pond, the rhythmic calls and lively movements of frogs are represented through expressive dance movements and rhythmic syllables.

The Sanchari section presents the story of Gajendra Moksham. It also praises Lord Rama, the beloved of Janaki, the delight of the universe and the mighty bearer of the Kodanda bow.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *