Author: admin

అష్టవిధ శృంగార నాయికలు – లక్షణం- అవస్థలు

శ్లో॥ స్వాధీనపతికానైవ తధా వాసక సజ్జికా విరహాత్కంఠితా ప్రోక్తా విప్రలబ్ధిచఖండితా కలహాంతరితాచైన తధాప్రోషితభర్తకా తధాభి సారికాచైవ మష్టధా నాయికామతాః ॥ తాత్పర్యం: స్వాధీనపతిక, వాసక సజ్జిక, విరహాత్కంఠిత, విప్రలబ్ధ ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తకు అభిసారిక అని నాయికా అవస్థలు ఎనిమిది.

కృష్ణ శబ్దం – Lyrics

జతి: తద్దీ తక తదిమి తకిట తక ఝంత ఝగ తతోంత ధృగుడుతక రుంత ధృగుడు ఝగకిట కిణతక ణంత తగణంతక – తకరుంతక – తగణంతక కిటతక తగణం – తగణం-తకుంతరికిటతక తరిత తరిత దిమి – తధిమి తకిటతం

రాజీవాక్షుడు (కృష్ణ ప్రవేశ దరువు) – Lyrics

రాజీవాక్షుడు రాజగోపాలుడు రాధాలోలుడు రయమున వెడలేన్ – 6 తీరైన కస్తూరి తిలకము దిద్దియు – 2 త్రిమూర్త్యాత్మకమని తెలియబరచుచును – 3 ||రాజీవాక్షుడు|| నీల మేఘ శ్యాముడు యడద యురము వాడు – 3 నెమ్మము చంద్రుడు నెరికుంతలమువాడు

నీలమేఘశరీర – Lyrics

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తు నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయం కంఠేచ ముక్తావళీ గోపస్త్రీ……… గోపస్త్రీ పరివేష్టితౌ ……… విజయతేజే గోపాల చూడామణి బాల గోపాల కృష్ణ పాహి

మండుక శబ్దం – Lyrics

జతి: తధణంధిమి తకతఝంతరి – 2 ఝంత ఝగతరి ఝగంత కూకుందరి తాకుంత తరికిట తరిత కిణనక తాం…… తెహితత్తతాం – 2 తణ్ణనంతా తాఝగంతరి పొన్నమల్లెలు పొగడపువ్వులు – 4 సన్నజాజుల సంపతీ పొన్నమల్లెలు పొగడపువ్వులు

అష్టపది – సంచర దధర – Lyrics

సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం – 16 చలిత ధృగంచల చంచల మౌళ కపోల విలోల వతంశం – 2 రాసే హరిమిహ విహిత విలాసం – 2 స్మరతి మనోమమ కృతపరిహాసం – 2