Author: admin

భామ కలాపం (ప్రవేశ దరువు) – Lyrics

పల్లవి: భామనే……….. సత్యభామనే……….. భామనే……….. సత్యభామనే……….. అనుపల్లవి: వయ్యారి ముద్దుల వయ్యారి చరణం: భామనే పదిహారు వేల కోమలు లందరిలోన లలనా……చెలియా……మగువ……..సఖియా…….. రామరో గోపాల దేవుని ప్రేమను దోచినదాన చరణం: ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే జానతనమున

పద్యాభినయం – నల్లనివాడు – Lyrics

నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబుపై జల్లేడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే!

దేవి స్తుతి శ్లోకం (ధ్యాయేత్) – Lyrics

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మ పత్రాయతాక్షిం హేమాభం పీతవస్త్రాం కరకలిత లసత్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకార యుక్తం సతతమభయదాం భక్త నమ్రాభావానీం శ్రీ విద్యాం శాంతమూర్తి సకల సుర నుతాం సర్వ సంపత్ప్రదాత్రీ……..

అందముగా (ఆధ్యాత్మిక రామాయణ కీర్తన) Lyrics

తాం తాం తాం తాంతత్తఝేణు తాం – 4 ముక్తయింపు అందముగా నీకధవినవే రజ తాచాలసదనా – 2 అందముగా నీకధవినవే రజ తాచాలసదనా పరిహసితావి నిందితారవింద చంద్రవదనా కుందబృందసుందర రదనా – 2 అందముగా నీకధవినవే…….. మందయాన దశరధవసుధేశుడు

ఏమో తెలియదె (పదం) – Lyrics

ఏమో తెలియదె ఇది ఏమో ఎరుగనే – 6 12 ఎంతో మధురమే ఇది ఎంతో రుచిరమే – 2 ||ఏమో తెలియదె || మదన జనకునికి మనసు లగ్నమై మరులు కురిసె సరస సూరత – 2 హాయి గలిగి

గోవర్థనగిరిధార  – తరంగం – Lyrics

గోవర్థనాగిరిధార ……… గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార గోవింద – 2 గోకులపాలక పరమానంద -2 గోవర్థనాగిరిధార………………… శ్రీవత్సంకిత శ్రీకౌస్తుభదర – 4 భావక భయకర

రంగుగా నా మెడ – Lyrics

రంగుగా నా .. మెడ మంగళ సూత్రము – 4 పొంగుచూ కట్టిన సంగతి మరచేవో – 2 రంగుగా నా మెడ …. అధర సుధా రస మధురము గ్రోలిన – 2 ప్రధమ సమాగమ విధమెల్ల మరచేవో –