Author: admin

వినాయక కౌత్వం (Lyrics)

త-ధిగిధిగి-త-ధిధి-తై ధి తై తత్తరి తత్త తాహం ధిత్తనుతకిట కినతొంగ దికుతోం తోంగ నంగిటకిటతక నంగిటకిటతక నంగిటకిటతక ధీంధాం నుతకిట కినతోంగ డికుతోం తోంగ తాహం ధిత్తం దిక్కిటతక ధిధి తోం * * దృగుడుతోంగా ధిక్కుందరి నంగిటకిటతక ధిక్కుంతరికిట హరసుత…

భారతీయ నాట్య రీతులు

“నాట్యం భిన్నరుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనమ్ “ అని కాళిదాసు మాట. అనగా భారతదేశంలో విభిన్న నృత్య రీతులు ఉన్నప్పటికీ అవి ప్రజల చేత మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ప్రాంతీయతా బేధములతో ఎన్ని నృత్య రీతులు ఉద్భవించినా వాటి యొక్క పరమావధి ఒక్కటే.…

కూచిపూడి సంప్రదాయ కుటుంబాలు

1672-87 ప్రాంతంలో గోల్కొండ రాజ్యమును అబ్దుల్ హాసన్ కుతుబ్ షా పాలించారు. వీరికి తానిషా అని మరొక పేరు ఉంది. వీరు కవులు, కళాకారులను చాలా గౌరవించేవారు. వీరి కొలువులో అక్కన్న-మాదన్న అనే మంత్రులు ఉండేవారు. క్షేత్రయ్య, రామదాసు వీరి కాలంలోని…

సంయుత హస్తములు (అభినయ దర్పణం)

శ్లోకం:అంజలిశ్చ కపోతశ్చ కర్కాటః స్వస్తిక స్తథా || డోలా హస్తః పుష్ప పుట ఉత్సంగ శివలింగకః | కటకా వర్ధనశ్చైవ కర్తరీ స్వస్తిక స్తధా || శకటః శంఖ – చక్రౌచ సంపుట ః పాశ కీలకౌ | మత్స్యః కూర్మో…

నిర్వచనములు : పల్లవి-అనుపల్లవి-చరణం-ఆలాపన

పల్లవి: కర్ణాటక సంగీతంలోని కీర్తనలు, కృతులు వంటి ఏ రచనలోనైనా మొదట వచ్చే భాగం పల్లవిగా చెప్పబడుతుంది. ఇది పాటలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రావడం మరియు అనుపల్లవి, చరణముల తర్వాత పదే పదే పాడటం వలన పాటలోని పల్లవి…

పాదకర్మలు (నాట్య శాస్త్రం)

శ్లో॥ ఉద్ఘట్టితః సమంచైవ తధాగ్రతల సంచారఅంచితః కుంచితః సూచీపాదః షోధాః ప్రకీర్తితః 1. ఉద్ఘట్టితము : వ్రేళ్ళపై నిలిచి, మడమ లతో భూమిని అదుముచుండుట ఉద్ఘట్టితపాదము. 2. సమము: పాదములను భూమియందు సహజముగా వుంచుట సమపాదము అనబడును. 3. అగ్రతల సంచారము:…

నాట్యత్పత్తి – వివరణ

ఓంకారాత్మకుడైన ఆ పరమేశ్వరుని సంకల్ప శుద్ధితో ప్రారంభమై యుగయుగాలుగా ప్రవర్ధమానమవుచూ భరతుడు వంటి పదహారు మంది నాట్యశాస్త్ర కర్తలచే సర్వాలంకార సుందరంగా, సర్వలక్షణ సులక్షితంగా తీర్చిదిద్దబడి, లలితకళలతో సమ్మిళితమైన సమాహార కళా స్వరూపముగా ఉన్నది నాట్యకళ. ఈ కళను గూర్చి ”భరతమహర్షి’…