ఏమో తెలియదె ఇది ఏమో ఎరుగనే – 6 1\2
ఎంతో మధురమే ఇది ఎంతో రుచిరమే – 2 ||ఏమో తెలియదె ||
మదన జనకునికి మనసు లగ్నమై మరులు కురిసె సరస సూరత – 2
హాయి గలిగి యదతానై పొంగేనె మోవి అదిరి కాను దోయి సోలెనె – 2 ||ఏమో తెలియదె ||
తనువు మురిసె తమకమున వడకేనే తొడరి పదయుగము తోడబడ కదిలెనె – 2
తరుణ చందురుని మించు శ్రీహరిని ఎందు నిండి యుండె నిండుడెనదము – 2
||ఏమో తెలియదె ||