జావళి(పరులన్నమాట) – Lyrics

పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక

మోము చిన్న బోయిన మర్మమెమిర

మాయలాడి బోధన నిను మాయచెసెర

 

మందయాన యవతె నీకు మందు బెట్టెరా

ముందు తెలుపు నిప్పుడు మోవి విందు జేయరా

 

ధర్మపురిని స్థిరముగ నెలకొన్న సామిగా

ధర్మము నన్నేలకోర నీకు మ్రొక్కెద    

Scroll to Top