త్యాగరాజ కీర్తన (కనుగొంటిని శ్రీరాముని

కనుగొంటిని శ్రీరాముని – 11 1/2

ఇనకులమందు ఇంపు గాను పుట్టి – 4

ఇలలోన సీతా నాయకుని నేడు – 3    ॥ కనుగొంటిని॥

భరత లక్ష్మణ శత్రుజ్ఞులు కొలువ -2

పవమాన సుతుడు పాదములు పట్ట -2

వీరులైన సుగ్రీవ………

వీరులైన సుగ్రీవ ప్రముఖులు – 2

వినుతి సేయ త్యాగరాజ నుతుని -2 ॥ కనుగొంటిని॥

Loading

Scroll to Top