✨ నాట్యం ఆమె కల… కానీ కాలం ఆ కలను ఆపింది. ఇప్పుడు అదే కల ఆమె మనుమరాలులో జీవిస్తోంది. “నాట్య బంధం” – ఇది నానమ్మ మరియు మనుమరాలు మధ్య ఒక భావోద్వేగ అనుబంధ కథ. నానమ్మ నెరవేర్చుకోలేని కళా కల, తన మనుమరాలు ద్వారా ఎలా నెరవేరుతుంది అనే అనుభూతుల నాటకం. తమ కలలను తమ పిల్లల కలలుగా మారుస్తూ, జీవితం అనే వేదికపై వారికి స్పూర్తిగా నిలిచే ప్రతి తల్లిదండ్రికి ఈ లఘు చిత్రం అంకితం.