దిగిదిగిదిగి దిగిదిగిదిగిదిగి – 4 తాం తద్ధీం
జతి: తధణంధిమి తహతఝంతరి – 2
ఝంత ఝగంతరి ఝగంత కుకుందరి – 2
కుకుంద తకుందరి తరికు కిణ తరితాం…… తెహితత్తతాం – 2
తణ్ణనంతా తాఝగంతరి – 2
పొన్నమల్లెలు పొగడ పువ్వులు – 4
సన్నజాజుల సంపతీ
పొన్నమల్లెలు పొగడపువ్వులు – 2
సన్నజాజుల సంపతీ
తక్కిణ్ణం క్కిణ్ణం తకఝం తగణం తకుందరి కిటతక – 2
తక్కిణ్ణం క్కిణ్ణం తతరికిటతక – 2
తక్కిణ్ణం క్కిణ్ణం క్కిణ్ణం
{తద్ధి తకుదినత – ద్ధి తకుదినత – తకుధినత – ధినత}
తకధికు కిటతకతరికటతోం – 3
పూలవాసన చాల కలిగిన వనము లోపల దనరుచుండగ – 2
దనరుచుండగ – 4
తాకుతగణకు ధేకు కిణనక – 2
తటాకమున మండుక శబ్దము………(కమల) – 2
డగడ డగడగ డగడడగడగ డగడ డగడగ డగం
నగణ నగనగ నగణ నగనగ నగణ నగనగ నగం
ఝగఝ ఝగఝగ ఝగజ జగజగ జగజ జగజగ జగం
డగ డగం
నగ నగం
జగ జగం
డగం – నగం – జగం
ధణ్ణత్తా తేయ్యా ధిమ్మిత్త
బాగుగా ఎంతో బాగుగా ఎంతో బాగుగా
ఈలాగు ఘన మండుకములు ఘోషింపగా – 2
జతి: ఝే తరికిట తాహంధిత్తా ఝే ఝే ఝంతరి దిగిధిత్తా
ధి త్తకుదికు దృగుడు దృగుడు ధిత్తా
తద్ధి తగుకు ధిగుకు తద్ధి తగుకు ధిగుకు తత్తతొంగు (తరికితతకధీం) – 3
ధీను తకిట తకుంత తరికిట – 2
{జానకి కళ్యాణ భుజబల భీమ
జగదభిరామ శ్రీ రఘురామ
జయరఘురామ వరకోదండ రామ సలామ్ } – 2
సలామ్ ధి ధి సలామ్ – 2
తాకిటతక తా తా కిటతక
ఝే కిటతక ఝే ఝే కిటతక
తాకిటతక తరికిటతోం – 3
ధిం ధింతక తద్దోదింద ధింతకిట తద్దోదింద – 2½
తధిగిణత – 3

