వినాయక కౌత్వం (Lyrics)

Raga

Taalam

Author

Composition

నాట

ఆది

పూర్వీకులు

చింత రాధాకృష్ణ మూర్తిగారు

త-ధిగిధిగి-త-ధిధి-తై

ధి తై తత్తరి తత్త తాహం

ధిత్తనుతకిట కినతొంగ దికుతోం

తోంగ నంగిటకిటతక  నంగిటకిటతక  నంగిటకిటతక

ధీంధాం నుతకిట కినతోంగ డికుతోం

తోంగ తాహం  ధిత్తం దిక్కిటతక

ధి – ధి తోం * * ధి త్తాం 

దృగుడుతోంగా ధిక్కుందరి నంగిటకిటతక ధిక్కుంతరికిట  

హరసుత గజముఖ విఘ్నవినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ – 2

ఝేక్కిట నుతకిట ఝం ఝే ఝే  ఝేక్కిట నుతకిట ఝం కిణ్ణం తధీక్కు తధీక్కు

సురనుత వందిత – నంగిటతరికిట ధికుతోంగ

దేవర గణపతి – జక్కిటతరికిట  ధికుతోంగ

గణపతి కౌత్వం – ప్రసన్న వదనం

ధృగుడుతాం ధృగుడుతాం తాక్కు ధీక్కు తక్కిట

తోంతరికిటతక ఝే-ణత్తాం ధిక్కిటతక ధి-ద్ధీ-త్త

Scroll to Top