Rudra Kalakshetram - A New Generation for Cultural Heritage
A one stop solution for Indian Arts particularly Kuchipudi Education
శ్లోకం:అంజలిశ్చ కపోతశ్చ కర్కాటః స్వస్తిక స్తథా ||
డోలా హస్తః పుష్ప పుట ఉత్సంగ శివలింగకః |
కటకా వర్ధనశ్చైవ కర్తరీ స్వస్తిక స్తధా ||
శకటః శంఖ – చక్రౌచ సంపుట ః పాశ కీలకౌ |
మత్స్యః కూర్మో వరాహశ్చ గరుడో నాగబంధకః ||
ఖట్వా భేరుండ కాఖ్యశ్చ అవహిత్థ స్త ధైవచ |
చతుర్వింశతి సంఖ్యకాః సంయుతాః కధితాః కరాః ||
అంజలి 2. కపోతము 3. కర్కటము 4. స్వస్తికము 5. డోల 6. పుష్పపుటము 7. ఉత్సంగము 8. శివలింగము 9. కటకావర్ధనము 10. కర్తరీ స్వస్తికము 11. శకటము 12. శంఖము 13. చక్రము 14. సంపుటము 15. పాశము 16. కీలకము 17. మత్స్యము 18. కూర్మము 19. వరాహము 20. గరుడము 21. నాగబంధము 22. ఖట్వ 23. భేరుండము 24. అవహిద్ధము