Patibandla Seetaramaiah CBSE School Anniversary
![]()
“నాట్యం భిన్నరుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనమ్ “ అని కాళిదాసు మాట. అనగా భారతదేశంలో విభిన్న నృత్య రీతులు ఉన్నప్పటికీ అవి ప్రజల చేత మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ప్రాంతీయతా బేధములతో ఎన్ని నృత్య రీతులు ఉద్భవించినా వాటి యొక్క పరమావధి ఒక్కటే.
![]()
1672-87 ప్రాంతంలో గోల్కొండ రాజ్యమును అబ్దుల్ హాసన్ కుతుబ్ షా పాలించారు. వీరికి తానిషా అని మరొక పేరు ఉంది. వీరు కవులు, కళాకారులను చాలా గౌరవించేవారు. వీరి కొలువులో అక్కన్న-మాదన్న అనే మంత్రులు ఉండేవారు. క్షేత్రయ్య, రామదాసు వీరి కాలంలోని
![]()
సమ మాలోకితం సాచీ ప్రలోకిత నిమీలితే | ఉల్లోకి తాను వృత్తేచ తధాచై వావ లోకితమ్ ఇత్యష్ట దృష్టి భేదాః స్యుః కీర్తితాః పూర్వ సూరిభిః ||
![]()
సమ ముద్వాహిత మధో ముఖ మాలోలితం ధుతమ్ | కంపితం చ పరావృత్త ముక్షిప్తం పరివాహితమ్| నవధా కధితం శీర్షం నాట్య శాస్త్ర విశారధైః
![]()
శ్లోకం:అంజలిశ్చ కపోతశ్చ కర్కాటః స్వస్తిక స్తథా || డోలా హస్తః పుష్ప పుట ఉత్సంగ శివలింగకః | కటకా వర్ధనశ్చైవ కర్తరీ స్వస్తిక స్తధా || శకటః శంఖ – చక్రౌచ సంపుట ః పాశ కీలకౌ | మత్స్యః కూర్మో
![]()
పల్లవి: కర్ణాటక సంగీతంలోని కీర్తనలు, కృతులు వంటి ఏ రచనలోనైనా మొదట వచ్చే భాగం పల్లవిగా చెప్పబడుతుంది. ఇది పాటలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రావడం మరియు అనుపల్లవి, చరణముల తర్వాత పదే పదే పాడటం వలన పాటలోని పల్లవి
![]()
శ్లో॥ ఉద్ఘట్టితః సమంచైవ తధాగ్రతల సంచారఅంచితః కుంచితః సూచీపాదః షోధాః ప్రకీర్తితః 1. ఉద్ఘట్టితము : వ్రేళ్ళపై నిలిచి, మడమ లతో భూమిని అదుముచుండుట ఉద్ఘట్టితపాదము. 2. సమము: పాదములను భూమియందు సహజముగా వుంచుట సమపాదము అనబడును. 3. అగ్రతల
![]()
ఓంకారాత్మకుడైన ఆ పరమేశ్వరుని సంకల్ప శుద్ధితో ప్రారంభమై యుగయుగాలుగా ప్రవర్ధమానమవుచూ భరతుడు వంటి పదహారు మంది నాట్యశాస్త్ర కర్తలచే సర్వాలంకార సుందరంగా, సర్వలక్షణ సులక్షితంగా తీర్చిదిద్దబడి, లలితకళలతో సమ్మిళితమైన సమాహార కళా స్వరూపముగా ఉన్నది నాట్యకళ. ఈ కళను గూర్చి ”భరతమహర్షి’
![]()
జాతి జాతి సంఖ్య అక్షరములు తిశ్ర 3 తకిట చతురస్ర 4 తకధిమి ఖండ 5 తక తకిట మిశ్ర 7 తకిట తకధిమి సంకీర్ణ 9 తకధిమి తక తకిట తాళం ఇది కాలము యొక్క కొలమానం. కొన్ని అంగముల
![]()