జతి: తధణంధిమి తకతఝంతరి – 2
ఝంత ఝగతరి ఝగంత కూకుందరి
తాకుంత తరికిట తరిత కిణనక తాం…… తెహితత్తతాం – 2
తణ్ణనంతా తాఝగంతరి
పొన్నమల్లెలు పొగడపువ్వులు – 4
సన్నజాజుల సంపతీ
పొన్నమల్లెలు పొగడపువ్వులు – 2
సన్నజాజుల సంపతీ
పూలవాసన చాల కలిగిన వనము లోపల దనరుచుండగ – 2
దనరుచుండగ – 4
తాకుతగణకు ధేకు కిణనక – 2
తటాకమున మండుక శబ్దము………(కమల) – 2
డగడ డగడగ డగడడగడగ డగడ డగడగ డగం
నగణ నగనగ నగణ నగనగ నగణ నగనగ నగం
ఝగఝ ఝగఝగ ఝగజ జగజగ జగజ జగజగ జగం
డగ డగం
నగ నగం
జగ జగం
డగం – నగం – జగం
ధణ్ణత్తా తేయ్యా ధిమ్మిత్త
బాగుగా ఎంతో బాగుగా ఎంతో బాగుగా
ఈలాగు ఘన మండుకములు ఘోషింపగా – 2
ధీను తకిట తకుంత తరికిట – 2
{జానకి కళ్యాణ భుజబల భీమ
జగదభిరామ శ్రీ రఘురామ
జయరఘురామ వరకోదండ రామ సలామ్ } – 2
సలామ్ ధి ధి సలామ్ – 2
తాకిటతక తా తా కిటతక
ఝే కిటతక ఝే ఝే కిటతక
తాకిటతక తరికిటతోం – 3
ధిం ధింతక తద్దోదింద ధింతకిట తద్దోదింద – 2½
తధిగిణత – 3