తాం తాం తాం తాంతత్తఝేణు తాం – 4
ముక్తయింపు
అందముగా నీకధవినవే రజ తాచాలసదనా – 2
అందముగా నీకధవినవే రజ తాచాలసదనా
పరిహసితావి నిందితారవింద చంద్రవదనా
కుందబృందసుందర రదనా – 2
అందముగా నీకధవినవే……..
మందయాన దశరధవసుధేశుడు మాన్యయశుడు యోధ్యా కాంతుడు – 2
పొందుగ ద నయులు లేనందుకు వగ జెంది వశిష్టుని జేరి
పొందుగ దనయులు లేనందుకు వగ జెంది వశిష్టుని జేరి పల్కెసా….
||అందముగా ఈ కధ వినవే||
[మనవివినుము స్వామినాకిక శ్రీ మంతులైన సుతులు ఎవెర
పునజనియించె దరాత్మజహీనునకు దనంబు సుఖకరంబు గాదుగదా] – 2
అనినరాజుకనియె నావసిష్టుడు జననాయకనీకు – 2
కొడుకులు ఘణులమనయశోధనులునల్వురిక గల్గెదరందు కుపాయముగలదనె
||అందముగా ఈ కధ వినవే||
శాంతుడైన ఋష్యశృంగ మౌనీశ్వరుని బిలువనంపు
మివుని తంతపుత్రకామేష్టి నిరంతరం సంతోషస్వాంతుడు
వైయొనరింపు మంతయుద్వరగాననుడు శాంతా కాంతుని
రవించి రిపుడు ర్దాంతుడుమునివృతుడై సరయువు చెంత
యజ్ఞదీక్ష చేకొనినిలిచె
తాం తాం తాం తాంతత్తఝేణు తాం – no count (action part )
పరమాన్నము భూజియించినమువ్వురు తరుణులుగర్భిణులై వెలిగిరి – 2
నిరతముసురకాంతలనగదొమ్మిది నెలలునిండి కౌసల్యగనెనుసుతుని
పరగజైత్రశుద్ధనవమిన పుణ ర్వసున క్షత్రమున – 2
సుమనో హర కర్కాటకలగ్నమునను శేషాచలే శుడగుహరిజనియిం చెసా
||అందముగా ఈ కధ వినవే||