నిర్వచనములు : పల్లవి-అనుపల్లవి-చరణం-ఆలాపన
పల్లవి: కర్ణాటక సంగీతంలోని కీర్తనలు, కృతులు వంటి ఏ రచనలోనైనా మొదట వచ్చే భాగం పల్లవిగా చెప్పబడుతుంది. ఇది పాటలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రావడం మరియు అనుపల్లవి, చరణముల తర్వాత పదే పదే పాడటం వలన పాటలోని పల్లవి […]
![]()




