కూర్పు వివరాలు | Composition Details
కూర్పు / Composition: ప్రహ్లాద పట్టాభిషేక శబ్ధం | Prahlada Pattabhisheka Shabdam
రాగం: కాంభోజి / మోహన
తాళం: మిశ్ర చాపు
ప్రక్రియ: శబ్దం
అంశం: ప్రహ్లాద చరిత్ర
తెలుగు సాహిత్యం
ధణత తద్ధిమి ధిమిత కిటతక -2
తాకు డేకు తడేకు కిణనక -2
అతరి తతధిమి ధిమిత కిటతక తాం తెహి దత్తతాం -3
రాముడున్న పురంబయోద్యని -2
భూమి నున్న జనంబు పొగడగ -2
వచ్చి అచ్చుత పురములో – 2
బహుముచ్చటై న్న మంటపంబున -2
నిండు కొలువున వుండెను … – 2
కోదండ పాణి జేయంతి దినమున -2
సముకమందున సుముకులై -2
బాహుప్రముఖ విద్వత్ జనము మ్రోలగ -2
తక్కతోయక దిక్కతోయక -2
చక్కగా ఎంతో చక్కగా నవమిక్కిలీ నవ రసము తోను
భక్తుడౌ ప్రహ్లాద చరితము -2
భరతమందున నటన యటులన –2
హరిని గర్వము నణచవలనని -2
అజునికోరి హిరణ్యకశిపుడు -2
తీవ్ర తపమునరీంచెను – 1
పగలు రాత్రాకాశ భూముల -2
మృగ మనుష్యూల ఇల్లు బయలన -2
ఆయుధంబుచే
ఆయుధంబుచే చావులేదని -2
హామీకై వరమడిగి చేకోనీ -2
దేవ,బ్రాహ్మణ,ఋషులకు దినము బాధలు పెట్టుచు – 2
పుత్రునితో హరి మిత్రుడైన విచిత్రమేమని – 2
పాముచే కరూపింపమనగా 2
పామునెత్తుక పోయె గరుడుడు – 2
కాలకూట విషంబునివ్వగ 2
పాలుగా నవి పత్స్య మాయేనూ – 2
జట్టి యుద్ధము చేయు వారలు – 2
జట్టి ప్రోగులై బడినటుండెను – 2
సాగరంబున త్రోయగా దరి గాట్టుచేరెను – 2
గిరులపై ఎక్కించి త్రోయగ హరి సతి వచ్చి ఆదుకోనెనూ – 2
ఎందునా భయమింత లేదురా యేమిరా ప్రహ్లాద నిన్నేమందురా
ఆ హరి ఎటులుండురా నా సముఖమందున చూపరాయని జగదమాడగా….
ఎందు చూచిన అందె గలడన – 2
కటకటంబడి భృకుటి ముడివడి గడియలో నిను మడియగోట్టేద
సుడియ హరి నీస్తంభమందున చూపమనగా……
ధగధగధగ ధగధగాయని ధగధగధగ ధగధగాయని
తరుణి కిరణము రీతిమెరయుచు – 2
ధర నృసింహం స్ధంభమంధున ఆవహించెనూ …. – 2
ఉగృడై శాత ఘోరాయుదముతోనే సంధ్య వేళ హిరణ్యకశిపుని
తడికు డిండిం డిడికు డింకుకు
కడుపు చించియు వేగ వేగమే కడిగి జంధ్యముగా ధరించెనూ….
గార రక్తము జీర గోరల – 2
మీరి వడివడి కేకలేయగ – 2
లోకమెల్ల భీతిచే 2
గజగజా వానికెనూ….
హరిహరి శరణంచును ప్రహ్లాదభక్తుడు నమస్కరించెనూ
లక్ష్మీ వచ్చి సేవించేను.. తన వక్షస్ధలమును ఉంచుకొనెను
ఓ పరమభాగవతోత్తమా నీ భక్తికిప్పుడు మెచ్చితీనని
వరములిచ్చెను కరుణతోడుత ధరణినేలువెయ్యేళ్ళుయనుచుచు
అసురులందరు పొగడగ – 2
ప్రహ్లాదునకు పట్టముగట్టెనూ – 2
గరిమతో నరహరి వైకుంఠపురమునకేతెంచెనూ…. – 2
తాకిటతక తాతాకిటతక ఝేకిటతక ఝే ఝే కిటతక
తాకిటతక తధిగిణతోం – 3
ధింధిం తక తథొదింద దింతాకిట తథొదింద
ధింధిం తక తథొదింద తధిగిణత తధిగిణత తధిగిణత
అంశం గురించి
కూచిపూడి నుండి తంజావూరుకు వలస వెళ్లిన కూచిపూడి భాగవతులు, అక్కడ అచ్యుతదేవరాయల వారి ఆస్థానంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శనకు మెచ్చిన అచ్యుతదేవరాయలు వారికి దానంగా ఇచ్చిన గ్రామమే అచ్యుతపురం.
ఈ గ్రామం తంజావూరు నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతర కాలంలో ఈ గ్రామం మేలట్టూరుగా ప్రసిద్ధి చెందింది.
అక్కడ ఒక శ్రీరామనవమి సందర్భంగా కూచిపూడి భాగవతులు ప్రదర్శించిన శబ్దమే ప్రహ్లాద పట్టాభిషేక శబ్దం.
ఈ శబ్దంలో ప్రహ్లాదుని హరిభక్తి, హిరణ్యకశిపుని అహంకారం, నరసింహావతారం, హిరణ్యకశిపుని సంహారం, ప్రహ్లాదుని పట్టాభిషేకం వంటి ఘట్టాలు నృత్యరూపంలో ఆవిష్కరించబడతాయి.
English Lyrics
Prahlada Pattabhisheka Sabdam
Dhanatha Thaddhimi Dhimitha Kitathaka – 2
Thaaku Deku Thadeku Kinanaka – 2
Athari Thathadhimi Dhimitha Kitathaka Thaam
Thehi Dathathaam – 3
Raamudunna Purambayodhyani – 2
Bhoomi Nunna Janambu Pogadaga – 2
Vacchi Acchutha Puramulo – 2
Bahumuchchata Ninna Mantapambuna – 2
Nindu Koluvuna Vundenu – 2
Kodanda Paani Jeyanthi Dinamuna – 2
Samukamanduna Sumukulayi – 2
Baahupra mukha Vidwath Janamu Mrolaga – 2
Thakkathoyaka Dikkathoyaka – 2
Chakkaga Entho Chakkaga Navamikkili Nava Rasamuthonu
Bhakthudou Prahlada Charithamu – 2
Bharathamanduna Natana Yatulan – 2
Harini Garvamu Nanachavalanani – 2
Ajunikori Hiranyakashipudu – 2
Theevra Thapamunareenchenu – 1
Pagalu Rathra Aakasha Bhoomula – 2
Mruga Manushyula Illu Bayalana – 2
Aayudhambuche
Aayudhambuche Chaavu Ledani – 2
Haameekai Varamadigi Chekoni – 2
Deva, Brahmana, Rushulaku Dinamu Baadhalu Pettuchu – 2
Puthrunitho Hari Mithrudaina Vichithramemani – 2
Paamuche Karupimpamanaga – 2
Paamuneththuka Poye Garududu – 2
Kaalakoota Vishambunivvaga – 2
Paaluga Navi Pathsyamaayenu – 2
Jatti Yuddhamu Cheyu Vaaralu – 2
Jatti Progulai Badinatundenu – 2
Saagarambuna Throyaga Dari Gaattucherenu – 2
Girulapai Ekkinchi Throyaga Hari Sathi Vacchi Aadukonenu – 2
Endunaa Bhayamintha Leduraa
Yemiraa Prahlada Ninnemanduraa
Aa Hari Yetulunduraa
Naa Samukhamanduna Chooparaayani Jagadamaadaga…
Endu Choochina Ande Galadana – 2
Katakatambadi Bhrukuti Mudivadi
Gadiyalona Ninu Madiyagottedaa
Sudiya Hari Nee Sthambhamanduna
Choopamanagaa…
Dhagadhagadhaga Dhagadhagayani
Dhagadhagadhaga Dhagadhagayani
Tharuni Kiranamu Reethi Merayuchu – 2
Dhara Nrusimham Sthambhamanduna
Aavahinchenu – 2
Ugrudai Shaatha Ghoraayudhamuthone
Sandhya Vela Hiranyakashipuni
Thadiku Dindim Didiku Dinkuku
Kadupu Chinchiyu Vega Vegame
Kadigi Jandhyamuga Dharinchenu…
Gaara Rakthamu Jeera Goral – 2
Meeri Vadivadi Kekaleyaga – 2
Lokamella Bheethiche – 2
Gajagajaa Vaanikenu…
Hari Hari Sharananchunu
Prahlada Bhakthudu Namaskarinchenu
Lakshmi Vacchi Sevinchenu
Thana Vakshasthalamuna Unchukonenu
O Parama Bhagavathoththamaa
Nee Bhakthikippudu Mechchitheenani
Varamulichchenu Karunathodutha
Dharani Neluvayya Velu Yanuchuchu
Asurulandaru Pogadaga – 2
Prahladunaku Pattamugattenu – 2
Garimatho Narahari Vaikunthapuramunaketenchenu – 2
Thaakitataka Thaathaakitataka
Jhekitataka Jhe Jhe Kitataka
Thaakitataka Thadhiginathom – 3
Dhimdhim Thaka Thathodhinda
Dhinthaakita Thathodhinda
Dhimdhim Thaka Thathodhinda
Thadhiginatha Thadhiginatha Thadhiginatha
About the Composition
The Kuchipudi Bhagavathulu (traditional performers of Kuchipudi dance-drama) migrated from Kuchipudi to Thanjavur and presented a dance performance at the royal court of Achyutadevaraya. Impressed by their performance, Achyutadevaraya granted them a village as a gift. This village came to be known as Achyutapuram.
Located approximately 18 kilometres from Thanjavur, the village came to be known as Melattur in later years.
On the occasion of Sri Rama Navami, the Kuchipudi Bhagavathulu presented the dance composition known as Prahlada Pattabhisheka Sabdam.
This Sabdam portrays significant episodes from the story of Prahlada, including his unwavering devotion to Lord Hari, the arrogance of Hiranyakashipu, the manifestation of Lord Narasimha, the slaying of Hiranyakashipu, and the coronation of Prahlada.
