నీలమేఘశరీర – Lyrics

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తు

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరి చందనం చ కలయం

కంఠేచ ముక్తావళీ   గోపస్త్రీ………

గోపస్త్రీ పరివేష్టితౌ ………

విజయతేజే గోపాల చూడామణి

బాల గోపాల కృష్ణ పాహి పాహి

నీలమేఘ శరీర  నిత్యనందం  దేహి

బాల……..నందబాల…..  గోపబల…….. యదుబాల……..

గోపాల కృష్ణ పాహి పాహి

నీలమేఘ శరీర  నిత్యనందం  దేహి

కాలబ సుంధర గమన కస్తూరి శోభితానన

నళిన  ధళయత నయన నందనందన

మిళిత గోప వధు జన మీనాంగ కోటి మోహన

దళిత సంసార బంధన నందనందన

బాల గోపాల కృష్ణ పాహి పాహి

వ్యత్యస్థ పాదరవింద విశ్వవందిత ముకుంద

సత్యాకంద  బోధా  నంద సద్గుణ బృంద గోవింద

 ప్రత్యస్థామిత భేదా గంధ పాలిత నందసునంద

నిత్యదా నారాయణతీర్ధ

నిర్మలా నంద  నందగోవింద || బాల ||

Scroll to Top